ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల AP: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం అని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : టార్గెట్ జగన్.. నేడు పోలవరంపై శ్వేతపత్రం AP: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. రేపు పోలవరం పరిశీలనకు కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం వెళ్లనుంది. దీనిపై నివేదిక ఇవ్వనుంది. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting: ఎల్లుండే ఏపీ కేబినెట్ తొలి భేటీ.. మహిళలకు అదిరిపోయే శుభవార్త!? ఏపీ రాష్ట్ర మహిళలకు టీడీపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుంది. జూన్ 24న జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిటీ నివేదిక సమర్పించిన నెలరోజుల్లోనే ఫ్రీ బస్సు జర్నీ మొదలుకానున్నట్లు సమాచారం. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nimmala Rama Naidu: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిమ్మల రామానాయుడు AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్ట్ ఆ తర్వాత అనేక సంక్షోభాలను ఎదుర్కొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తన కష్టాన్ని మొత్తం బూడిదలో పోసిన పన్నీరు చేశారని జగన్ పై విమర్శలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. By srinivas 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Polavaram Tour: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఈరోజు.. పనులు పరుగులు పెడతాయా? ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించడానికి ఈరోజు వెళ్లనున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్ట్ సందర్శిస్తారు. 2 గంటలకు పనులపై అధికారులతో సమీక్ష విలేకరుల సమావేశం ఉంటుంది. 4 గంటలకు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: పోలవరం పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడంటే.. పోలవరం ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నెల 17న తానూ పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తానని చెప్పారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. By KVD Varma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn