BIG BREAKING : బండి భగీరథ్ పోక్సో కేసు... బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
తెలంగాణ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనం రేపిన పోక్సోకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చట్టపరమైన ఉపశమనం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Bandi Sanjay Son Case Full Story | బండి CM కల శిథిలమవుతోందా? | Bandi Bhagirath Case | RTV
BIG BREAKING: నాపై కుట్ర.. కొడుకు ఇష్యూపై బండి సంజయ్ సంచలన ప్రకటన!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. శనివారం రాత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా ఆయన సుదీర్ఘ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
BIG BREAKING: పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు.. బీజేపీ షాకింగ్ రియాక్షన్!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అత్యంత వివాదాస్పద పరిణామాలు చుట్టుముట్టాయి. ఒకటి మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు కాగా మరోటి బ్లాక్మెయిల్-హనీట్రాప్ కుట్ర ఆరోపణలు.
మోనాలిసా భర్త పై పోక్సో కేసు నమోదు.. | POCSO Case On Farman Khan | Monalisa Marriage | RTV
Ankush Bhardwaj: మైనర్ అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. జాతీయ షూటింగ్ కోచ్‌పై కేసు ఫైల్
నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 17 ఏళ్ల మైనర్ షూటర్ హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫరీదాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.
BJP MLA : బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు.. అత్యాచారం, కిడ్నాప్ సెక్షన్లు!
చురా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్ రాజ్ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనపై అత్యాచారం, కిడ్నాప్‌తో పాటు మైనర్ బాలికలపై లైంగిక దాడుల నుంచి రక్షించే చట్టం కింద కేసు నమోదైంది.
/rtv/media/media_files/2026/05/12/bandi-bhagirath-2026-05-12-13-40-41.jpg)
/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)
/rtv/media/media_files/2026/01/08/national-shooting-coach-2026-01-08-14-48-18.jpg)
/rtv/media/media_files/2025/11/09/bjp-mla-2025-11-09-11-35-14.jpg)