మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారు.. సంబిత్ పాత్రా సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ముఖ్యపాత్ర వహించిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రశంసించారు. ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని తరిమికొడతారని అన్నారు. అయితే ఆర్మీ చెప్పాల్సిన విషయాలు బీజేపీ చెబుతుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
భారత్ 2 డిమాండ్లివే.. | India Demands To Pakistan | Masood Azhar | India Pak Ceasefire | RTV
India Pakistan War Big Update | భారత్ పాక్ మీటింగ్ | India Pak Ceasefire | PM Modi | Shehbaz | RTV
చిన్న సౌండ్ వచ్చినా పాతేస్తాం.. | India Pakistan War Updates | Modi Serious Warning To Pak PM | RTV
నువ్వెంద్రా మాకు చెప్పేది.. POK మాదే | PM Modi Sensational Comments On Donald Trump | Ind Pak | RTV
PM Modi: పాక్ దాడి చేస్తే మేము కూడా చేస్తాం.. అమెరికాకు తేల్చిచెప్పిన మోదీ
ప్రధాని మోదీ.. అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పాకిస్థాన్ దాడులు చేస్తే.. భారత్ కూడా తీవ్రంగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ కాల్పులు జరపకపోతే తాము సంయమనం పాటిస్తామని చెప్పారు.
PM Modi: POKని భారత్‌కు అప్పగించాల్సిందే.. మోదీ సంచలన డిమాండ్
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించాలని పాకిస్తాన్ మోదీ డిమాండ్ చేశారు. త్రివిధ దళాలకు ప్రధాని కీలక ఆదేశాలు జారీ చేశారు.
IND-PAK WAR: యుద్ధంపై మోదీ సంచలన నిర్ణయం.. ప్రధాని ప్లాన్-B ఇదే?
భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ తర్వాత ఆదివారం ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్ అనిల్ చౌహాన్ హాజరైయ్యారు.
/rtv/media/media_files/2025/05/12/L1rXPYsud7vUwGjhOn2c.jpg)
/rtv/media/media_files/2025/05/11/dh82R660eQ6woT6i13AA.jpg)
/rtv/media/media_files/2025/05/06/LvQILUWHO2Q0VrRo75hn.jpg)
/rtv/media/media_files/2025/05/11/1EVRQgvazzblb1P8wcCl.jpeg)