ట్రంప్ కి చా*వే..! | KIM War With Trump | North Korea Supports Iran | Iran Israel War | Putin | RTV
సొంత రాష్ట్రంలో మోదీకి బిగ్ షాక్.. ఉప ఎన్నికల్లో BJP ఘోర ఓటమి
ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోని విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థిపై ఆప్ అభ్యర్థి 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు.
PM Modi : ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు.
PM Modi : ఇండియా, కెనడా దౌత్యవేత్తల పునర్ నియామకం
కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని మోదీకి కెనడాలో ఘన స్వాగతం లభించింది. మోదీ పలువురు నేతలతో భేటీ అయ్యారు. కాగా కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నిక తర్వాత తొలిసారి ప్రధాని మోదీ ఆయనతో సమావేశమయ్యారు.
PM Modi: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
సైప్రస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా, యూరప్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాలు చేసుకొనే యుగం కాదని మేము విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.
PM Modi: 23 ఏళ్ల తర్వాత సైప్రస్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ద్వీప దేశమైన సైప్రస్‌లో అడుగుపెట్టారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని కెనడాలో జరగనున్న జీ7 సదస్సుకు హాజరుకానున్నారు.
జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
/rtv/media/media_files/2025/04/23/uWSloAwUaCWFr6ouPMtb.jpg)
/rtv/media/media_files/2025/06/23/visavadar-assembly-bypoll-2025-06-23-13-56-48.jpg)
/rtv/media/media_files/2025/04/14/2xHQINCcIKakfmSvY0g6.jpg)
/rtv/media/media_files/2025/06/18/pm-modi-and-canada-pm-4331f6f9.jpg)
/rtv/media/media_files/2025/06/16/ceXzGI6XcRyNhYP8BRpm.jpg)
/rtv/media/media_files/2025/06/15/nuPD1oHk5mBqeWYimJyH.jpg)
/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
/rtv/media/media_files/2025/06/14/oZvpwadCEJsfenUahaII.jpg)