నేషనల్ PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో అనర్హుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ స్కీమ్‌లో అనర్హుల నుంచి ఇప్పటిదాకా రూ.416 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chaava Movie: పార్లమెంట్లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్‌లో వీక్షించనున్న మోదీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్‌లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీజేపీపై దక్షిణాది రాష్ట్రాలు దాడి.. | BJP Minister Satyakumar Comments On Delimitation Meet | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు అమెరికాకు చెందిన ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్.. భారత ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ సౌకర్యంగా కూర్చోని ఉంటారంటూ కాంగ్రెస్ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ ఫ్రిడ్ మన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ కీలక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా పక్క దేశాలైప చైనా, పాకిస్తాన్ లతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పాక్ తో శాంతి కోసం ప్రయత్నిస్తే..నమ్మకద్రోహం ఎదురైందని మోదీ అన్నారు. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బండి సంజయ్ ఇప్పుడు సింగర్ సంజయ్ | Bandi Sanjay song for PM Modi | BJP | RTV By RTV 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్ అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మన్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. నేను చేసిన అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్ కాస్ట్ మీ ముందుకు రాబోతోంది అంటూ ఫ్రిడ్ మన్ ఇందులో రాశారు. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. By Manogna alamuru 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India - Mauritius: భారత్, మారిషస్ మధ్య 8 కీలక ఒప్పందాలు.. ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్‌తో కలిసి 8 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే భారత్, మారిషస్ రిజర్వ్ బ్యాంకులు పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn