Latest News In Telugu PM Modi : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు.. ప్రసంగంలో ఈ అంశాలే టార్గెట్.. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెలలో 15 రోజులు ప్రధాని వీటిపైనే ఫోకస్ పెట్టనున్నారు. By B Aravind 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM MODI: జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లను అభినందించిన ప్రధాని మోదీ..దేశం గర్విస్తోందంటూ.! ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ 2024’ మ్యూజిక్ అవార్డ్స్‌లో భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వగణేష్లను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. By Bhoomi 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : స్వాతంత్య్రం వచ్చాక వాళ్లు దేశ సంస్కృతినే అవమానపరిచారు: ప్రధాని మోదీ ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు. By B Aravind 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bharat Rice: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ రైస్ ద్వారా కిలో బియ్యం రూ.29లకే అందించనుంది. వచ్చే వారం నుంచి ఇది అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ. 60 నుంచి రూ.120 మధ్య ఉంది. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: రేపు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: బడ్జెట్ కు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!! బడ్జెట్ కు ఒకరోజు ముందే మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో మొబైల్ విడిభాగాల దిగుమతిపై సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 10శాతానికి తగ్గించడంతో రానున్న రోజుల్లో సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. By Bhoomi 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Budget Sessions : నారీశక్తికి ప్రతీక ఈ మధ్యంతర బడ్జెట్-ప్రధాని మోడీ ఈసారి బడ్జెట్ నారీశక్తికి పండగ అంటున్నారు ప్రధాని మోడీ. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని...ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారని చెప్పారు. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ PM Modi : అతి ఎప్పుడూ మంచిది కాదు..నేను ఫోన్ ఎలా వినియోగిస్తానో తెలుసా..? అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని ప్రధాని మోదీ అన్నారు. అతి ఎప్పుడూ మంచిది కాదని విద్యార్థులకు హితవు పలికారు. విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మోదీ ఈ విధంగా విద్యార్థులకు సలహా ఇచ్చారు. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi:అవి విజిటింగ్ కార్డులు కాదు, చూపించడం మానేయండి..పరీక్షా పే చర్చాలో ప్రధాని మోడీ పిల్లల్లో ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని మోడీ నిర్వహిస్తున్న కార్యక్రమం పరీక్షా పే చర్చా. ఈరోజు ఏడవసారి ప్రధాని విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. ఇందులో భాగంగా పిల్లల ప్రోగ్రెస్ కార్డు తల్లిదండ్రుల విజిటింగ్ కార్డు కాదని...దాంతో వారి మీద ఒత్తిడి తీసుకోవద్దని మోడీ సూచించారు. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn