Latest News In Telugu Yogi Adityanath : యూపీలో బీజేపీ ఘోర పరాజయం.. యోగీని మారుస్తారా ? లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఘోరంగా ఓటమిపాలయ్యింది. 2019 ఎన్నికల్లో 64 ఎంపీ సీట్లు రాగా ఈసారి 33 స్థానాలకు పడిపోయింది. మోదీ -యోగీ వేవ్ అక్కడ కనిపించలేదు. దీంతో యోగీ ఆదిత్యనాథ్‌ను యూపీ సీఎంగా కొనసాగిస్తారా లేదా అనేది చర్చనీయం అవుతోంది. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Cabinet : మోదీ కేబినెట్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా మంత్రి పదవులంటే ? మోదీ మంత్రివర్గంలో ఉత్తరప్రదేశ్‌కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5 మంది మంత్రులతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: బండి సంజయ్ క్రేజ్‌కు మోదీ షాక్ ఢిల్లీలోని ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గట్టిగా కేకలు వినిపించాయి. దీంతో ఆయన క్రేజ్ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ PM Modi Cabinet: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే.. మోదీ మంత్రివర్గంలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అత్యంత పిన్న వయస్కుడిగా(36) నిలిచారు. ఆతర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41) ఉన్నారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Swearing-in Ceremony: మోదీ 3.0.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మోదీతో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 30 మంది కేబినేట్ మంత్రులు, 5 గురు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా), 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: నరేంద్ర మోదీ అనే నేను.. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కాగా.. 7.23 PM గంటలకు ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో కలిపి మొత్తం 72 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praful Patel: కేంద్ర కేబినెట్ పదవులపై NCP అజిత్ పవార్ వర్గం అంసతృప్తి కేంద్ర కేబినెట్ పదవులపై ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రఫుల్ పటేల్‌కు కేంద్రమంత్రి పదవి కాకుండా సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ స్పష్టం చేయడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రమోషన్ కాదు డిమోషన్ అంటూ వాపోయారు. By B Aravind 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ఈరోజే ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవం.. నెహ్రూ తర్వాత మూడుసార్లు వరుసగా ప్రధాని అయిన ఘనత కేవలం నేరంద్రమోదీది మాత్రమే. ఇప్పటికే పదేళ్ళు భారత్‌కు ప్రధానిగా పని చేసిన మోదీ మరో ఐదేళ్ళు బాధ్యతలు నిర్వర్తించడానికి సిద్ధం అయ్యారు. ఈరోజే మోదీ ప్రమాణ స్వీకారోత్సవం. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn