Hyderabad: మల్కాజ్ గిరిలో మోడీ రోడ్ షో.. పోటెత్తిన జనం..!
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మీర్జాల్గూడ నుంచి మల్కాజ్గిరి వరకూ రోడ్ షోలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ప్రధాని అభివాదం చేశారు. ఈ రోజు రాజ్భవన్లో బస చేసి శనివారం నాగర్కర్నూల్ బహిరంగ సభలో పాల్గొంటారు.
PM Modi : నేడు తెలంగాణకు రానున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన
ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రోజు తెలంగాణలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే
భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 8: 45 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు శ్రీవారి ఆలయ పరిసరాల్లో గడిపారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి మోదీ బయల్దేరారు.
PM Modi: తెలంగాణలో మోదీ పర్యటన.. అందుకేనా?
ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో పాల్గొంటారు. అలాగే 27న హైదరాబాద్ లో రోడ్ షో చేయనున్నారు మోదీ.
TELANGANA ELECTIONS: ఈ నెల 7న తెలంగాణకు మోదీ
తెలంగాణలో ఈ నెల 7న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రచారంలో భాగంగా టీ-బీజేపీ నిర్వహించనున్న బీసీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాము అని ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
PM Modi Telangana Tour: తెలంగాణలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో పాటూ 8021కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. నిజామాబాద్ లో బీజెపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా పేరు పెట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-79-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Modi-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/modi-4-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T165140.574-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MODI--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MODI-TELANGANA--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/5-4-jpg.webp)