South Sudan plane crash : దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం... 14 మంది మృతి
ఆఫ్రికా దేశమైన దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని జుబా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Bolivian Plane: కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. చెల్లచెదురుగా పడిపోయిన నోట్లు.. 15 మంది మృతి
దక్షిణ అమెరికాలోని బొలియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ప్రింట్ చేసిన బ్యాంకు నోట్లను మోసుకెళ్తున్న బొలివియన్ మిలిటరీ కార్గొ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. చివరి 26 నిమిషాల్లో ఏం జరిగింది? అవేంటంటే?
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరగడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు ఏం జరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు
Plane Crash: విమానంలో లేని గగన్.. అజిత్ పవార్ చనిపోవడానికి కారణమిదేనా?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురి కావడంతో మృతి చెందారు. అయితే విమాన ప్రయాణాల్లో అత్యంత ముఖ్యమైన ‘గగన్’ అనే శాటిలైట్ భద్రతా వ్యవస్థ ఈ విమానంలో పనిచేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది.
BIG BREAKING: కుప్పకూలిన మరో విమానం.. ఇద్దరు కీలక నేతలతో సహా..15 మంది మృతి
కొలంబియాలో మరో విమాద ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కీలక నేతలతో సహా 15 మంది మృతి చెందారు. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లో ఈ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో 13 మంది ప్రయాణికులు ఉండగా, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.
Plane Crash: అజిత్ పవార్ ప్రమాదానికి గురైన విమానం.. మళ్లీ 2023 సీన్ రిపీట్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లియర్‌జెట్-45 చార్టర్డ్ ఫ్లైట్‌లో బారామతి వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. అయితే 2023లోనూ ఇదే సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.
Plane Crash: వరుస పేలుళ్లు, భారీ మంటలు.. అజిత్ పవార్ ప్రమాదంపై ప్రత్యక్షుల సంచలనం!
బారామతిలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం రన్‌వేకు సుమారు 100 అడుగుల దూరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి 4-5 సార్లు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Maharashtra Dada Ajit Pawar: మహారాష్ట్ర దాదాగా అజిత్ పవార్.. ఎందుకు ఇలా పిలుస్తారంటే?
మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ తనదైన మార్క్ వేసుకున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఆరు సార్లు డిప్యూటీ సీఎంగా పార్టీని ముందుకు నడిపించడంలో అజిత్ పవార్ కీలక పాత్ర పోషించారు. అందులో మహారాష్ట్ర రాజకీయాల్లో అతన్ని అందరూ అజిత్ దాదా అని పిలుస్తుంటారు.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-08-26-27.jpg)
/rtv/media/media_files/2026/02/28/bolivian-plane-2026-02-28-07-50-51.jpg)
/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-16-52-05.jpg)
/rtv/media/media_files/2026/01/28/ajith-pawar-plane-crash-2026-01-28-12-11-47-2026-01-28-13-27-15.webp)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/01/28/plane-crash-2026-01-28-12-52-02.jpg)
/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-11-37-23.jpg)