Latest News In Telugu Pithapuram Varma: పిఠాపురం వర్మ.. కష్టానికి గుర్తింపు దక్కుతుందా? ఫలితాల పవన్ ఏమి చేస్తారు? అన్నిటిదీ ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది మరో లెక్క. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో పీటముడులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. పిఠాపురం వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ పోటీకి దారిచ్చారు. మరి భవిష్యత్ లో ఆయన త్యాగానికి గుర్తింపు ఉంటుందా? ఈ విశ్లేషణ చూడండి.. By KVD Varma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram Polling: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి! ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టినీ ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గంలో రికార్డ్ స్థాయి ఓటింగ్ జరిగింది. అర్ధరాత్రి వరకూ ప్రజలు క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తమ్మీద 84.27 శాతం ఓటింగ్ ఇక్కడ నమోదైంది. 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 81.24గా ఉంది. By KVD Varma 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: పిఠాపురంలో హైటెన్షన్.. వంగా గీతను అడ్డుకున్న జనసేన కార్యకర్తలు పిఠాపురం నియోజకవర్గం విరవలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. వైసీపీ అభ్యర్ధి వంగా గీతను జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024: పిఠాపురంలో భారీగా పోలింగ్.. ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. కీలక నియోజకవర్గం పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. అక్కడ వైసీపీ అభ్యర్థి వంగా గీత కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. By KVD Varma 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: రామ్చరణ్కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు. By Manogna alamuru 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pithapuram : పిఠాపురంలో హై ఓల్టేజ్.. అటు మెగా పవర్ స్టార్.. ఇటు జగన్ సర్కార్..! ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : ఓ వైపు వర్షం.. మరో వైపు కాలి గాయం : పిఠాపురంలో పవన్ రోడ్ షో ఆలస్యం పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన రోడ్ షో వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురానికి బయలుదేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు భారీగా రోడ్ షోకు తరలివస్తున్నారు. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ రోడ్ షో.. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు. మరికొద్దిసేపట్లో చిత్రాడ గ్రామం నుంచి రోడ్ షో ప్రారంభం కానుంది. ఆయన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, కూటమి నాయకులు పాల్గొననున్నారు. By B Aravind 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పిఠాపురంలో రోజుకో పంచాయితీ...మరోసారి రెచ్చిపోయిన కార్యకర్తలు! పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలోనికి ప్రచారం నిర్వహించేందుకు ఒకేసారి వైసీపీ, కూటమి నేతలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇరువైపుల వారిని పోలీసులు ఆపేశారు. By Bhavana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn