లైఫ్ స్టైల్ Pimples: వీపు మీద మొటిమలు రావడానికి కారణం ఏమిటి? చర్మంలో నూనె, మురికి పేరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ రకాన్ని బట్టి స్క్రబ్బర్‌ను ఎంచుకోవాలి. టీ ట్రీ ఆయిల్‌తో మసాజ్, టీ ట్రీ ఆయిల్‌తో తయారు చేసిన లోషన్లు, క్లెన్సర్లు, క్రీములను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pimples: మొటిమలు పగిలితే వెంటనే ఇలా చేయండి మొటిమలు పగిలిన వెంటనే టిష్యూ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మొటిమల మీద నొక్కాలి. ఇది మొటిమల్లోని చీము, మురికిని తొలగిస్తుంది. పసుపును పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. పసుపులోని గుణాలు మొటిమలను నయం చేస్తాయి By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pimples Tips: మొటిమలు మిమ్మల్ని వేధిస్తున్నాయా..? ఇలా ఉపశమనం పొందండి ఒత్తిడి, ఆందోళన వలన ముఖంపై మొటిమలు, నల్లటి వలయాల సమస్యలు వస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడికి గురైనప్పుడల్లా దినచర్య మారిపోతుంది. నిరంతర చెమటలు, చెమట వస్తే ముఖం మీద మొటిమలు వస్తాయి. ఈ మొటిమల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn