లైఫ్ స్టైల్ ఇది విన్నారా.. ఈ మంచి అలవాట్లు కూడా మొటిమలకు కారణమే ఎక్కువ సార్లు ముఖం కడుక్కోవడం వల్ల మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫేస్ వాష్ తర్వాత ఏమీ చర్మానికి అప్లై చేయకపోవడం వల్ల కూడా వస్తాయి. ఫేస్‌కి ఏం అప్లై చేయకపోవడం వల్ల దుమ్ము చేరుతుంది. కాబట్టి ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Pimples: మొటిమలు పగిలితే వెంటనే ఇలా చేయండి మొటిమలు పగిలిన వెంటనే టిష్యూ లేదా శుభ్రమైన కాటన్ క్లాత్ తీసుకుని మొటిమల మీద నొక్కాలి. ఇది మొటిమల్లోని చీము, మురికిని తొలగిస్తుంది. పసుపును పేస్ట్‌లా చేసి మొటిమలు ఉన్న భాగానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. పసుపులోని గుణాలు మొటిమలను నయం చేస్తాయి By Vijaya Nimma 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Tips : నిద్రకు ముందు ఇలా చేస్తే మొటిమలు పెరుగుతాయి పిల్లో కవర్లు కూడా మొటిమలకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. చర్మంలోని ఆయిల్, చెమట, బ్యాక్టీరియా, డెడ్ స్కిన్ సెల్స్ దిండు కవర్‌పై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. దిండును తరచుగా శుభ్రం చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn