Sabarimala: ఆలయాధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. వందలాది భక్తుల ప్రాణాలకు ప్రమాదం!
శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుపై ధ్వజమెత్తింది. ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు.
/rtv/media/media_files/2026/06/14/maharashtra-2026-06-14-20-17-16.jpg)
/rtv/media/media_files/2025/11/19/shabarimala-2025-11-19-21-13-08.jpg)
/rtv/media/media_files/2025/05/20/dLb5lFoMLdTOzYCyecY6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T173455.974.jpg)