Piles: పైల్స్ రోగులు ఈ ఐదు పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే అంతే సంగతి!
పైల్స్ రోగులు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మలం మృదువుగా, నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పిజ్జా, బర్గర్, చిప్స్, శుద్ధి చేసిన పిండి వంటి మలబద్ధకం సమస్యను కలిగిస్తాయి. వీటికి బదులు కివి, బొప్పాయి, దోసకాయ, గుమ్మడికాయ, పండ్లు సమస్యను తగ్గిస్తాయి.
/rtv/media/media_files/2026/04/16/toilet-phone-use-hemorrhoids-2026-04-16-18-17-38.jpg)
/rtv/media/media_files/2025/05/31/z8PM0NdVHoTkKCwEWGvD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-30T065334.076-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/People-suffering-from-piles-definitely-avoid-these-Kidney-beanslentils--jpg.webp)