Palnadu Crime : పల్నాడులో ఘోరం...పురుగు కుట్టిందని ఆసుపత్రికి వెళ్తే.. వివాహిత ప్రాణాలు తీసిన వైద్యులు
ఏపీలోని పల్నాడు జిల్లా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ నర్సింగ్ హోమ్‌లో వైద్యం వికటించడంతో వివాహిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో పాటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
/rtv/media/media_files/2026/05/22/pidugu-ralla-2026-05-22-16-32-40.jpg)
/rtv/media/media_files/2025/09/15/married-woman-dies-after-medical-treatment-is-delayed-2025-09-15-07-18-16.jpg)
/rtv/media/media_files/2025/07/23/piduguralla-crime-2025-07-23-08-52-30.jpg)