Petrol Prices: సామాన్యులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశవ్యాప్తంగా సామాన్యులపై మరోసారి పెట్రోల్, డీజిల్ భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.