అమెరికా రక్షణ శాఖ షాకింగ్ విషయాలు.. భారత్‌కు చైనా నుంచే ప్రమాదం!
అమెరికా రక్షణ శాఖ తాజాగా విడుదల చేసిన 'మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ 2025' నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడించింది. సరిహద్దుల్లో శాంతిని నటిస్తూనే, మరోవైపు భారత్‌ని అన్ని వైపులా చుట్టుముట్టేందుకు బీజింగ్ కుట్ర చేస్తోందని ఈ రిపోర్ట్ హెచ్చరించింది.
/rtv/media/media_files/2026/03/28/tomahawk-cruise-missiles-2026-03-28-12-58-06.jpg)
/rtv/media/media_files/2025/12/26/china-vs-india-2025-12-26-12-05-08.jpg)