బిజినెస్ TS : వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ నేడే లాస్ట్ తెలంగాణలో ప్రభుత్వం కల్పించిన పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. బకాయిలున్న వాహనదారులు వెంటనే క్లియర్ చేసుకోవాలని, రేపటినుంచి నమోదయ్యే జరిమానాలను వందశాతం కట్టాల్సివుంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ రూ.80 కోట్లు వసూల్ అయినట్లు తెలుస్తోంది. By srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn