Pawan Kalyan : నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం సచివాలయానికి పవన్ రానున్నారు.
AP: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్న్న అంతే నిష్టతో చేస్తారని అన్నారు.
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు తన వదిన సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ పెన్ అసలు ధర తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీని అసలు ధర రూ.3.50 లక్షలు ఉన్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 19న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఆయనకు డిప్యూటీ సీఎంతో సహా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేచాయించిన సంగతి తెలిసిందే.
పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది ప్రస్తుతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్మడు రీ రిలీజ్ అయింది. దీంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
'ఒక దేవుడి అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు' అని రేణూ దేశాయ్ ని ఉద్దేశిస్తూ పవన్ అభిమాని సుధాకర్ పెట్టిన పోస్టుకు రేణూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. 'ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. నేను కాదు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అని కోరింది.
పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవడంతోపాటు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఏపీలోని సమనస గ్రామస్తులు సంబరాల్లో మునిగితేలారు. ఊరంతా కలిసి పోలేరమ్మకు కోళ్లతో మొక్కులు చెల్లించారు. పలు రకాల నైవేద్యాలు సమర్పించి పవన్ పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ పెన్ ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. పవన్ చొక్కాజేబులో ఆమె స్వయంగా పెన్ ను పెట్టడం వీడియోలో కనిపిస్తుంది.