pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి.. పవన్ సంచలన స్టేట్మెంట్!
హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేస్తామని కొంతమంది హెచ్చరించారని.. బాయ్ కట్ చేస్తే తనకు పోయేది ఏం లేదన్నారు పవన్. ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా అని ప్రశ్నించారు.
హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేస్తామని కొంతమంది హెచ్చరించారని.. బాయ్ కట్ చేస్తే తనకు పోయేది ఏం లేదన్నారు పవన్. ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా అని ప్రశ్నించారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ప్రీమియర్స్ ద్వారానే సినిమా రూ. 11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సిస్ లో రూ. 4 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం. అలాగే సినిమా మొదటి రోజే రూ. 80 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా.
పవన్ కామెంట్స్ పై కూడా రోజా ఇన్ డైరెక్ట్ గానే సంబోధించారు. అపానవాయువు అంతటా ఉంటుంది కానీ ఏమి లాభం? అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే రోజా పోస్ట్ చేసిన అపానవాయువు అనే పదంపై జనసేన కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
'హరిహర వీరమల్లు' ' నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ మాత్రం హైలైట్ గా ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఆ హైలైట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
'హరిహర వీరమల్లు' లో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్ కు ముందు బన్నీ ఎంట్రీ మాస్ లెవెల్ లో ఉందని, 'మాట వినుర' పాటకు ముందు ఆయన కనిపించడంతో షాక్ అయ్యామని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్లు ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది. సినిమా కథ బాగుందని చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రివ్యూలు అన్నిచోట్లా పడిపోయాయి. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సినిమా చూసి పిచ్చెక్కిపోతున్నారు.