ఇంటర్నేషనల్ Cummins : వరల్డ్ కప్ హీరోకే.. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు! ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 2023 డిసెంబరు నెలకుగాను ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఈ అవార్డును అందుకోవడం విశేషం. కాగా ఈ అవార్డు కోసం నలుగురు పేర్లు పరిగనలోకి తీసుకోగా చివరికి కమిన్స్ ను వరించింది. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: హాఫ్ సెంచరీ చేసినా.. రికార్డులు బద్దలు కొట్టినా.. ఫ్యాన్స్ అప్సెట్..! ఆస్ట్రేలియాపై జరుగుతున్న ఫైనల్ పోరులో కోహ్లీ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ 750కు పైగా పరుగులు చేశాడు. సెమీస్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేశాడు. By Trinath 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: మొతేరాలో మోత మోగించేదెవరు? ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే? అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న వన్డే క్రికెట్కప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు వరల్డ్‌కప్‌ల్లో 13సార్లు తలపడ్డాయి. అందులో 8సార్లు ఆస్ట్రేలియా గెలవగా.. 5సార్లు ఇండియా గెలిచింది. By Trinath 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: వరల్డ్‌కప్ ట్రోఫీతో రోహిత్, కమ్మిన్స్ ఫొటో షూట్.. పిక్స్ వైరల్! గుజరాత్-గాంధీనగర్‌లోని అదాలజ్ స్టెప్వెల్లో వరల్డ్‌కప్ ఫైనలిస్టులు రోహిత్‌శర్మ, ప్యాట్ కమ్మిన్స్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో వీరిద్దరూ పోజులిచ్చారు. By Trinath 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AUS: లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్ సవాల్.. ఏం అన్నాడో తెలిస్తే షాక్ అవుతారు! ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫైట్ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్‌కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు. By Trinath 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn