Latest News In Telugu Marriage: పెళ్లైన తర్వాత ఈ విషయాలు వదిలేయండి..లేకుంటే కష్టాలు తప్పవు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కొన్ని విషయాలు తప్పకుండా తెలిసి ఉండాలి. లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. భాగస్వామిపై అనుమానం ఉండకూడదు. గౌరవించడం నేర్చుకోవాలి. ఎగతాళి చేయకూడదు. కోపం పనికిరాదు. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Partner: ఈ మూడు అలవాట్లు ఉంటే మీ భాగస్వామికి ఎప్పుడూ మీపై కోపం రాదు ఇంటి పనిలో భాగస్వామికి సాయం చేయడం ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. మీకు సమయం దొరికినప్పుడల్లా ఇంటి పనుల్లో మీ భాగస్వామికి హెల్ప్ చేయండి. ఇంటి పనులు చేయడంలో వెనుకాడే పురుషులను మహిళలు ఇష్టపడరు. ఇక మీ ప్రేమను మీ ప్రియురాలికి పదే పదే తెలియజేస్తూ ఉండండి. By Vijaya Nimma 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Year 2024: కొత్త సంవత్సరంలో పార్ట్నర్తో రొమాంటిక్ లైఫ్ని ఎంజాయ్ చేయండిలా! కొత్త ఏడాదిలో లవ్ లైఫ్ని సరికొత్తగా ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. రొమాంటిక్ ఎంజాయ్మెంట్ కేవలం శారీరకంగానే ఉండకూడదు.. మానసికంగానూ ఉండాలి. అలాంటి సాన్నిహిత్యం ఉండేలా కొత్త కోణాలను అన్వేషించండి. క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. టెక్-ఫ్రీ సమయాలను కేటాయించండి. By Vijaya Nimma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Italy Prime minister:పదేళ్ళ అనుబంధానికి ముగింపు పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. అదుపు.. మాట పొదుపు అని మరికొందరంటారు. కాలు జారినా తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే తీసుకోలేమని ఇంకొందరంటారు. అందులోని సెక్సీయెస్ట్ కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కూడా ఇదే చేశారు. తన పార్టనర్ నోటి దూలకి తగ్గ సమాధానం చెప్పారు. By Manogna alamuru 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn