Latest News In Telugu Youngest MLAs: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు! ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు. By Trinath 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Parnika Reddy: సుంకి నీ సంగతి చూస్తా...నారాయణపేటలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే..ఆర్టీవీ ఇంటర్వ్యూలో పర్ణికరెడ్డి కామెంట్స్..!! నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్ణిక రెడ్డి. నారాయణపేట ప్రజల మద్దతు తనకే ఉంటుందన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకి రాజేందర్ రెడ్డి ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn