Latest News In Telugu మహిళా బిల్లు ఓ ఎన్నికల స్టంట్-రాహుల్ గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. జనగణన, డీలిమిటేషన్ అంటూ ఈ బిల్లుకు ముడి పెట్టడం బాలేదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. By Manogna alamuru 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పార్లమెంట్ లో తళుక్కుమన్న హీరోయిన్ తమన్నా సినీ నటి తమన్నా భాటియా పార్లమెంట్ లో మళుక్కుమన్నారు. గత రెండు రోజులుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని సెలబ్రిటీలు సందర్శిస్తున్నారు. రెడ్ కలర్ వారీలో వచ్చిన తమన్నా అక్కడ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu telugu MP's:మహిళా బిల్లుపై తెలుగు రాష్ట్రాలు ఎంపీలు ఏమన్నారంటే... నాల్గవ రోజు పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరుగుతోంది. దీని మీద తెలుగు ఎంపీలు మాట్లాడారు. బిల్లుకు అందరూ మద్దుతునివ్వడంతో పాటూ దాని మీద తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament session:రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు, చర్చ. పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay:15 దశాబ్దాల కల నెరవేతోంది మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై బీజేపీకి ఉన్న చిత్తశుద్దికి ఇది నిదర్శనమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajagopal Reddy:ఎమ్మెల్సీ కవితపై.. బీజేపీ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ బీఆర్ఎస్పై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణను ప్రకటిస్తున్న సమయంలో పార్లమెంట్లో కేసీఆర్ లేడని, ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తున్న సమయంలో కవిత ఎంపీగా లేరన్న ఆయనా.. అయినా ఆ క్రెడిట్ అంతా తమదే అనే విధంగా చెప్పుకోవాలని చూస్తున్నారన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నాం-రాజ్యసభలో ప్రధాని కీలక వ్యాఖ్యలు కొత్త పార్లమెంటు భవనంలో లోక్ సభతో పాటూ ఈరోజు రాజ్యసభ కూడా కొలువు తీరింది. రానున్న రోజుల్లో భారత్ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారబోతోందని...దానికి కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన అన్నారు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డీ లిమిటేషన్ తర్వాతనే మహిళకు రిజర్వేషన్లు దక్కేది నూతన పార్లమెంటు భవనంలో జరిగిన మొదటి లోక్ సభ సమావేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. దాదాపు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అయితే ఈ బిల్లు అమల్లోకి రావలంటే మాత్రం 2027 వరకు ఆగాల్సిందే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. దానికి సంబంధించిన వివరాలు... By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi : పాత పార్లమెంట్లో మోదీ చివరి ప్రసంగం..ముఖ్యమైన అంశాలు ఇవే..!! పాత పార్లమెంట్ లో ప్రధాని మోదీ చివరి సారి ప్రసంగించారు. ఎంపీలందరినీ ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఈ పార్లమెంట్ రెండూ మనకు సంకల్పాన్ని ఇస్తాయని, స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. పార్లమెంటు ద్వారా ఆర్టికల్ 370 నుండి స్వేచ్ఛ పొందారు. ముస్లిం సోదరీమణులకు కూడా న్యాయం జరిగిందన్నారు. ప్రధాని మోదీ చివరి ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn