నేషనల్ Rahul: మణిపూర్‌పై ప్రధాని స్పందన సరిగా లేదు.. నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ! ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Drugs in AP : మాదక ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఏపీ.. పార్లమెంట్ సాక్షిగా వెలువడిన లెక్కలు! పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్ గా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. By E. Chinni 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్లో గందరగోళం...మోదీ సర్కార్‌కు ఇండియా కూటమి మధ్యే మార్గం ద్వారా పరిష్కారం...!! మణిపూర్ అంశం...పార్లమెంట్ వర్షకాల సమావేశాలను ముందుకు సాగనివ్వడం లేదు. ఈ తరుణంలో సభలో ఎలాంటి గందరగోళం లేకుండా సభలు సజావుగా సాగేందుకు విపక్ష కూటమి ఇండియా ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మధ్యే మార్గ పరిష్కారంతో కేంద్రాన్ని సంప్రదించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. By Bhoomi 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn