నేషనల్ Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వాళ్లకి బిగ్ రిలీఫ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు సాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. By B Aravind 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament: అదానీని జైల్లో వేయాల్సిందే: రాహుల్ గాంధీ పార్లమెంటులో మళ్లీ అదానీ వ్యవహారంపై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వేల కోట్ల స్కామ్ వ్యవహారంలో అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటులో అదానీ అంశంపై రచ్చ రచ్చ.. అదానీ అంశంపై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో నవంబర్ 27కు పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధానీ మోదీ విపక్షాలపై విమర్శలు చేశారు. అధికార దాహంగల పార్టీలను ప్రజలు తిరస్కరించారని.. ఇలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవన్నారు. కొందరు విపక్ష సభ్యులు బాధ్యతారహితంగా ఉంటారంటూ మండిపడ్డారు. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Parliament Sessions: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం లోక్సభ, రాజ్యసభలకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 17 బిల్లులు చర్చలకు రానున్నాయి. By B Aravind 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రేపే పార్లమెంటు సమావేశాలు.. వాడివేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటు శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వక్ఫ్ సవరణ బిల్లు, బ్యాంకింగ్ చట్ట సవరణ తదితర బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. By B Aravind 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Parliament Session 2024: కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు.. సభ ముందుకు ఆర్ధిక సర్వే మరికొద్దిసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ తో పాటు ఆరు ముఖ్యమైన బిల్లులు ఈ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువస్తారు. ఈరోజు మధ్యాహ్నం పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే ప్రవేశపెడతారు. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ తో పాటు ఆరు కొత్త బిల్లులు ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆర్థిక మంత్రి రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్-అభివృద్ధి) బిల్లు, రబ్బరు (ప్రమోషన్-అభివృద్ధి) వంటి ఆరు బిల్లులు కూడా సభ ఆమోదం కోసం రానున్నాయి. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Session: లోక్సభలో గందరగోళం.. సభను వాయిదా వేసిన స్పీకర్ లోక్సభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకుపై తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn