ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో రెడీ.. చరిత్ర సృష్టిస్తుందా? ఈరోజు ఒలింపిక్స్ లో ఈవెంట్స్ ఇవే! మను భాకర్ మళ్లీ పిస్టల్‌తో సిద్ధంగా ఉంది. మరో మెడల్ సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఈరోజు భారత్ కు పతకాలు వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి. భారత్ పాల్గొనే ముఖ్యమైన ఈవెంట్స్ వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega Family in Olympics : పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్ 2024 ఒలింపిక్స్‌లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India At Olympics: ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న హాకీ జట్టు.. అర్జెంటీనాతో మ్యాచ్ డ్రా! పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ టీమ్ సత్తా చాటుతోంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత్.. సోమవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఒలింపిక్స్ లో భారత్ మళ్ళీ అద్భుతం సృష్టించొచ్చు.. ఎలా అంటే.. జూలై 29న జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ మరో రెండు పతకాలు పొందవచ్చు. ఈ రెండు పతకాలు షూటింగ్ పోటీలో వస్తాయని భావిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బాబుటా, రమితా జిందాల్ వరుసగా పురుషుల - మహిళల ఈవెంట్లలో పతకాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. By KVD Varma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India at Olympics: ఈరోజు ఒలింపిక్స్ పతకాల వేటలో నలుగురు అమ్మాయిలు.. మెడల్స్ తేవడం పక్కా! పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే జూలై 28న భారత్ కు కచ్చితంగా మెడల్స్ వచ్చే అవకాశం ఉంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్ లో మను భాకర్, ఆర్చరీలో అంకిత, భజన్ కౌర్, దీపికా కుమారి పతకాల వేటలో ఉన్నారు. భారత్ ఆటల పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket in Olympics: వందేళ్ల క్రితం ఒలింపిక్స్ లో క్రికెట్.. మెడల్ కొట్టింది ఈ దేశమే! ఒకప్పుడు ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉంది. అది 124 సంవత్సరాల క్రితం. అప్పుడు కూడా ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఒలింపిక్స్ నిర్వహించారు. ఆ సమయంలో క్రికెట్‌ను మొదటిసారిగా చేర్చారు. ఆ మ్యాచ్ బ్రిటన్ - ఫ్రాన్స్ మధ్య జరిగింది. ఇందులో బ్రిటన్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics Air Pistol: పారిస్ ఒలింపిక్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్ లో మను భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో నిరాశను పోగొడుతూ, పారిస్‌లో మను భాకర్ బలమైన ప్రదర్శన ఇచ్చింది. మను భాకర్ 10 మీటర్ల మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్స్‌కు చేరుకుంది. ఆదివారం అంటే ఈరోజు పతకం సాధించే అవకాశం ఉంది. By KVD Varma 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ రైఫిల్ షూటింగ్ ఫైనల్స్ లో భారత్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వాలిఫయర్ లో 580 పాయింట్లతో మను భాకర్ 3వ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్ రౌండ్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ రౌండ్ రేపు సాయంత్రం జరగనుంది. By Durga Rao 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి పారిస్‌లో ఒలింపిక్స్ గేమ్స్‌లో ఇరాక్‌కు చెందిన ఓ జుడో ఆటగాడు మోసానికి పాల్పడటంతో అతడిని ఒలింపిక్స్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. అతడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంది. చివరికి అతను రెండు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలడంతో బయటకి పంపించేశారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn