Latest News In Telugu Olympics 2024 : గురి చూసి కొడితే గోల్డ్ వచ్చి పడాల్సిందే..! పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ నుంచి అత్యధికంగా 21 మంది షూటర్లు అర్హత సాధించారు. ప్రతి మెడల్ ఈవెంట్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం షూటర్లకు తొలి పరీక్ష ఎదురుకానుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మెడల్ ఈవెంట్ ఉంది. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ పరేడ్‌లో మెరిసిన భారత జెండా భారతీయులు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సీన్ నది మీద భారత జెండా రెపరెపలాడింది. భారత క్రీడాకారులు బోట్లో పరేడ్ చేశారు. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలంపిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిన భారత్.. పారిస్ ఒలిపింక్స్‌లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించగా ఈసారి కూడా ఎక్కవగా సాధించాలని భావిస్తోంది. భారత ప్రభుత్వం కూడా ఒలింపిక్స్ సన్నాహకాల కోసం దాదాపు రూ.470 కోట్లు ఖర్చు చేసింది. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో క్రీడాకారులు మద్యం సేవించవచ్చా? ఒలింపిక్ క్రీడలలో మద్యం, సిగరెట్లు పూర్తిగా నిషేధం. ఆటగాడు ఆట సమయంలో మద్యం తాగుతూ లేదా సిగరెట్ తాగుతూ పట్టుబడితే, ఆ ఆటగాడు బహిష్కరించబడతాడు. By Lok Prakash 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం తెచ్చే సత్తా వీరిదే! పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆర్చరీతో ప్రయాణం ప్రారంభించింది. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీపడుతుండగా, వారిలో 47 మంది మహిళలు ఉన్నారు. అలాగే, భారత అథ్లెట్లు ఈసారి గరిష్ట సంఖ్యలో పతకాలతో స్వదేశానికి తిరిగి వస్తారని భావిస్తున్నారు. By KVD Varma 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: పారిస్ ఒలింపిక్ 2024 లో ఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్! మరో రెండు రోజుల్లో ప్రారంభమైయే పారిస్ ఒలింపిక్స్ లోఇద్దరు అథ్లెట్లకు కరోనా పాజిటివ్ రావటం కలకలం సృష్టించింది. ఆస్ట్రేలియా కు చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరిని ఐసోలేషన్ కు తరలించారు. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ కోసం పతకాలు రెడీ.. వీటి విలువ ఎంతంటే.. పారిస్ ఒలింపిక్స్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇవి జూలై 26 నుంచి ప్రారంభమవుతాయి. పదివేల మందికి పైగా అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రంగంలోకి దిగుతారు. అన్నిటి కంటే ఒలింపిక్ పతకాలు క్రీడాకారులకు చాలా విలువైనవి. పారిస్ ఒలింపిక్స్ పతకాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn