Latest News In Telugu Paris Olympics 2024 : నిరాశ పరిచిన సాత్విక్-చిరాగ్ జోడీ.. బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో ఓడిన ఇండియా పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి నిరాశ పరిచారు. గురువారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్స్‌లో ఈ జంట (21-13, 21-14, 21-16) ఆరోన్- సో వూయి (మలేసియా) చేతిలో ఓటమిపాలైంది. By Anil Kumar 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు నిరాశ.. బాక్సింగ్‌లో ఓటమి పారిస్ ఒలిపింక్స్‌లో నిఖత్ జరీన్‌కు నిరాశ ఎదురైంది. బాక్సింగ్‌లో ఆమె ఓటమి పాలైంది. చైనా బాక్సర్ ఉయూ చేతిలో 5-0 తేడాతో ఓడింది. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swapnil: భారత్‌కు మూడో మెడల్.. షూటింగ్లో రఫ్పాడించిన స్వప్నిల్! పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల 50 మీటర్ల 3 పొజిషన్ విభాగం పోటీల్లో భారత షూటర్ స్వప్నిల్ కుశాలె ఫైనల్లో అదరగొట్టాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో స్వప్నిల్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్లో ప్రవేశించాడు. ఇక ఫైనల్లో మూడో ప్లేస్ సాధించాడు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics Badminton : ఇద్దరు భారత్ ఆటగాళ్ల మధ్య నాకౌట్ పోటీ.. బ్యాడ్మింటన్ లో విచిత్ర స్థితి! పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు విచిత్ర పరిస్థితి. ఈరోజు జరగనున్న బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ నాకౌట్ రౌండ్లో ఇద్దరు భారతీయులు తొలిసారిగా ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అంటే ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మెడల్ రేసులో ఉంటారు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024 Schedule: పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే! ఈరోజు ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్లో స్వప్నిల్ ఫైనల్స్‌లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్ రేస్ వాకింగ్‌లో పోటీపడనున్నారు. వీరు మనకు పతకాలు తెచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చూడండి By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sindhu In Olympics : ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో పీవీ సింధు.. మెడల్ వైపు మరో అడుగు! పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు మరో అడుగు ముందుకేసింది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కూబా మనిసిని ఓడించి సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింధు తన అద్భుత ఫామ్ కొనసాగించింది. By KVD Varma 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో నేటి నుంచి అథ్లెటిక్స్..ఆశలన్నీ కూడా నీరజ్ పైనే! ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే..ఒలింపిక్స్ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు సంబరపడతారు. ఈ పోటీలు ఒలింపిక్స్ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి. తొలి రోజు 20 వేల మీటర్ల రేస్ వాక్ పురుషులు,మహిళల ఈవెంట్లు జరగనున్నాయి. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఒలంపిక్స్‌లో 7 నెలల గర్భిణిగా పోటీ చేసిన మహిళా ఫెన్సర్! ఈజిప్టు ఫెన్సర్ నాడా హఫీజ్ ఒలింపిక్స్‌లో ఏడు నెలల గర్భిణిగా పాల్గొని సంచలనం సృష్టిచింది. నాడా హఫీజ్ ఫెన్సర్ విభాగంలో 15-7తో దక్షిణ కొరియా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయి టోర్మీ నుంచి నిష్క్రమించింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రమ్ లో చేసిన పోస్ట్ కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. By Durga Rao 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics 2024 : పంచులతో అదరగొట్టి.. క్వార్టర్స్ కు చేరి.. పతకానికి అడుగుదూరంలో లవ్లీనా పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. మహిళల 75 కిలోల విభాగంలో సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తో ఓడించింది. క్వార్టర్స్‌లో నెగ్గి సెమీస్ చేరుకుంటే లవ్లీనా మరో పతకం ఖాయం చేసినట్టే. By Anil Kumar 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn