Latest News In Telugu Vinesh Phogat: కావాలనే తొక్కేశారు.. కానీ గెలుపు ఆమెదే.. వినేశ్ ఓ సంచలనం ఒలింపిక్స్ నుంచి అనర్హతకు గురయిన వినేశ్ ఫోగాట్..తన కెరియర్‌కు గుడ్‌బై చెప్పేసింది.ఇంక పోరాడలేను అంటూ తన తల్లికి క్షమాపణలు చెప్పింది. వినేశ్ ఆటలో ఓడిపోయి ఉండొచ్చు..దూరమయీ ఉండొచ్చు.కానీ ఆమె కోట్లమంది భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. వాళ్ళ మనసుల్లో విజేతగా ఎప్పటికీ నిలిచే ఉంటుంది. By Manogna alamuru 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Vinesh Phogat: కుస్తీనే గెలిచింది..నేనే ఓడిపోయా..రెజ్లింగ్ కి గుడ్ బై ..వినేశ్ ఎమోషనల్ పోస్ట్! రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రెజ్లింగ్ కి గురువారం వీడ్కోలు పలికింది. నా పై రెజ్లింగ్ నే గెలిచింది, అమ్మా..నేను ఓడిపోయాను, క్షమించండి, మీ కల, నా ధైర్యం, ప్రతిదీ విచ్ఛిన్నమైంది. కుస్తీకి గుడ్‌బై 2001-2024..అంటూ పేర్కొంటూ వినేశ్ ట్విటర్ లో ఓ పోస్ట్ పెట్టింది.. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anand Mahindra: నోనోనో.. అది ఓ పీడకల అయితే బాగుండు.. ! ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడం గురించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నో ! నో! నో! .. ఇది ఓ పీడకల అయితే బాగుండు..’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : భారతీయులకు బ్యాడ్ న్యూస్.. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు! పారిస్ ఒలింపిక్స్ లో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్ కు దూసుకెళ్లిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఆమె 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున పోటీనుంచి తప్పించారు. దీంతో పతకం ఆశలు ఆవిరైపోయాయి. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్! భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: పారిస్ ఒలింపిక్స్.. క్వార్టర్ ఫైనల్లోకి వినేష్ ఫోగట్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజర్లు వినేష్ ఫోగట్ పతకం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నంబర్ వన్ సీడ్ యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Olympics Hockey Semi Final: జర్మనీ vs ఇండియా హాకీ మ్యాచ్ మరి కొద్ది గంటల్లో.. లైవ్ ఎక్కడంటే.. పారిస్ ఒలింపిక్స్ లో భారత్, జర్మనీ హాకీ సెమీఫైనల్ టోర్నీ జరగనుంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. జర్మనీ కూడా దూసుకువచ్చింది. జర్మనీ vs ఇండియా హాకీ టోర్నమెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? అందుకు సంబంధించిన సమాచారం ఈ ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: మరో గోల్డ్ కు జావెలిన్ గురిపెట్టబోతున్న నీరజ్.. మ్యాచ్ ఎప్పుడంటే.. ఒలింపిక్స్ లో జావెలిన్ లో 2020లో స్వర్ణ పతకం తెచ్చాడు నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ గోల్డెన్ బాయ్ మరో బంగారు పతకాన్ని తేవడానికి సిద్ధం అయ్యాడు. ఈరోజు అంటే ఆగస్టు 6న నీరజ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో గ్రూప్ Bలో పోటీపడనున్నాడు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nisha Dahiya: గాయం ఆమె పోరాటాన్ని ఆపలేకపోయింది.. ద్రోహం ఆమె విజయాన్ని దూరం చేసింది! పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీల్లో కచ్చితంగా మెడల్ తీసుకువస్తుందని ఆశించిన నిషా దహియా ఓడిపోయింది. చేతికి గాయం అయినా ఉత్తర కొరియా ప్రత్యర్థికి చుక్కలు చూపించింది నిషా. కానీ, ప్రత్యర్థి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా నిషా గాయంపైనే దాడులు చేయడంతో ఓటమి పాలుకాక తప్పలేదు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn