ఇంటర్నేషనల్ Nyjah Huston: వారానికే రంగు పోయింది.. ఒలింపిక్ పతకాలపై అథ్లెట్ పోస్ట్ వైరల్! పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ తీరు మరోసారి వివాదాస్పదమైంది. వారం రోజులకే పతకాల రంగు పోయిందంటూ అమెరికా స్కేటర్ నిజా హ్యూస్టన్ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఒలింపిక్స్ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుని, పతకాలు రీప్లేస్ చేస్తామంటున్నారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Aman: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే! పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచిన అమన్ సెహ్రావత్ ఒక అనాథ. 11ఏళ్ల వయసులోనే పేరెంట్స్‌ను కోల్పోయి ఎన్నో కష్టాలపాలయ్యాడు. అయినా పట్టు వదలని ఈ మల్లయోధుడు ఒలింపిక్ పతకం సాధించి పేరెంట్స్ కల నెరవేర్చడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : 10 గంటల్లో 4.6 కేజీల బరువు తగ్గిన అమన్! పారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పతకం సాధించే అవకాశం కోల్పోవడంతో ...మరో భారత రెజ్లర్ అమన్ షెరావత్ విషయంలో మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.కేవలం 10 గంటల వ్యవధిలో ఏకంగా 4.6 కేజీలు తగ్గాడు. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Arshad Nadeem: ప్రభుత్వ ఉద్యోగం కోసం జావలిన్ పట్టి.. పట్టుదలతో ఒలింపిక్ కొట్టాడు.. ఒలింపిక్ ఒక కల క్రీడాకారులకు. జావలిన్ లో స్వర్ణం కొట్టిన పాక్ ఆటగాడు పేదరికంలో పుట్టిన అర్షద్ నదీమ్ కల మాత్రం ప్రభుత్వ ఉద్యోగం. అయితే, తరువాత అతని కోచ్ సహకారంతో అంతర్జాతీయ క్రీడాకారుడు అయ్యాడు. ఒలింపిక్స్ కొట్టాడు. అర్షద్ స్ఫూర్తివంతమైన కథ ఇక్కడ తెలుసుకోవచ్చు By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neeraj Chopra: అయ్యో.. నీరజ్ గోల్డ్ మెడల్ కొట్టలేకపోవడానికి కారణం అదా! పారిస్ ఒలింపిక్స్ లో కచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తాడని అనుకున్న నీరజ్ చోప్రా చివరికి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఫైనల్స్ తన ఓటమి కారణం తనకు గజ్జల్లో అయిన గాయం అని చెప్పాడు నీరజ్. గాయం కారణంగానే గోల్డ్ కొట్టలేకపోయానని చెప్పాడు నీరజ్ చోప్రా. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : భారత్‌కు మరో పతకం.. కాంస్యం సాధించిన హాకీ టీమ్! పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. స్పెయిన్ తో జరిగిన కాంస్య పతక పోరులో భారత హాకీ టీమ్ అదరగొట్టింది. 2-1 తేడాడో స్పెయిన్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinesh Phogat: పరిస్థితులతో అలుపెరగని పోరాటం.. వినేష్ ఫోగట్ ఒలింపిక్ ప్రయాణం.. ఒలింపిక్స్ రెజ్లింగ్ లో అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకూ మూడుసార్లు ఆటలోనే కాకుండా పరిస్థితులతో కూడా పోరాడుతూ వస్తోంది. అన్నిసార్లు దురదృష్టం ఆమెను వెంటాడింది. వినేష్ పోరాటంపై స్పెషల్ స్టోరీ. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rajya Sabha: కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీలోంచి వెళ్లిపోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల నినాదాలతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. By Nikhil 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఈరోజు నాలుగు మెడల్స్ కి ఛాన్స్.. ఒలింపిక్స్ లో భారత్ ఈవెంట్స్ ఇవే! పారిస్ ఒలింపిక్స్ లో ఈరోజు అంటే ఆగస్టు 8న నాలుగు మెడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నీరజ్ చోప్రా జావెలిన్ త్రో లో గోల్డ్ కోసం, కాంస్య పతకం కోసం హాకీ టీమ్, రెజ్లింగ్ లో అన్షు మాలిక్, అమన్ సెహ్రావత్ మెడల్స్ కోసం పోటీలో ఉన్నారు. ఈ పోటీల షెడ్యూల్ ఆర్టికల్ లో చూడవచ్చు. By KVD Varma 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn