Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన ఇమ్రాన్ తల్లి, స్థానికులు!
బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. ఇంతలో అతడి తల్లి RTVతో పలు విషయాలు తెలిపారు. తన కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియదని, ఫోన్ నెంబర్ కూడా లేదని తెలిపింది. సమీప స్థానికులను అడగగా.. వారు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు.