Samantha raj marriage photos: పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన ప్రియుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ రోజు ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో తక్కువ మంది సమక్షంలో సమంత పెళ్లి చేసుకుంది.
షేర్ చేయండి
ఎరుపు రంగు చీరలో పెళ్లిపీటలెక్కిన సమంత.. | Samantha Raj Nidimoru Wedding | Naga Chaitanya | RTV
షేర్ చేయండి
Samantha : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. పలు వేదికల్లో ఇద్దరూ కలిసి కనిపించారు.
షేర్ చేయండి
Samantha Love: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సంబరాలు.. ఫొటోలు ఎంత ముద్దుగున్నాయో?
నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రాజ్ కుటుంబంతో దిగిన ఫొటోలను సమంత పంచుకోగా, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలకు ఇది మరింత బలాన్నిచ్చింది. దీనిపై ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/12/02/fotojet-2025-12-02t072923844-2025-12-02-07-30-19.jpg)
/rtv/media/media_files/2025/12/01/samanta-2025-12-01-13-59-55.jpg)
/rtv/media/media_files/2025/11/08/samantha-2025-11-08-06-50-21.jpg)
/rtv/media/media_files/2025/10/21/samantha-ruth-prabhu-celebrates-diwali-with-raj-nidimoru-2025-10-21-08-10-21.jpg)