AP Elections: పల్నాడులో హైటెన్షన్.. పెట్రోల్ సీసాలతో దాడి
AP: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-14T183734.698.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/18.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-79-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/road-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-23T130313.950-jpg.webp)