ఆంధ్రప్రదేశ్ AP Elections: పల్నాడులో హైటెన్షన్.. పెట్రోల్ సీసాలతో దాడి AP: పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా దాచేపల్లి మండలం తంగెడలో వైసీపీ, టీడీపీ వర్గాలుగా గ్రామస్తులు విడిపోయారు. నాటు బాంబులు, పెట్రోల్ సీసాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. By V.J Reddy 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: కేంద్ర బలగాలను రప్పించండి.. పల్నాడులో ఈసీ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పోలింగ్ మొదలు అయింది. అక్కడక్కడా ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. పల్నాడులో పోలింగ్ మొదలవ్వక ముందే వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఏకంగా తలలు పగిలాయి. దీంతో కేంద్ర బలగాలను రప్పించండి..పల్నాడులో ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Manogna alamuru 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు! పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..! పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అక్కను వేధిస్తున్నారని బావ కుటుంబంపై దారుణం.. ఏం చేశారంటే అక్కను వేధిస్తున్నారనే కోపంతో బావ, అతని తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపిన సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకిలో చోటుచేసుకుంది. ఈ హత్యలకు పాల్పడిన మాధురి, సోదరుడు శ్రీనివాసరావు, తండ్రి సుబ్బారావు ముప్పాళ్ల పీఎస్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn