Palnadu bomb scare : పల్నాడు జిల్లాలో నాటు బాంబుల కలకలం...ఆ నిందితుడి ఇంటిలో...
పల్నాడు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో బుధవారం భారీగా నాటు బాంబులు బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లో ఐదు నాటు బాంబులు బయటపడ్డాయి.
Crime News: పల్నాడులో దారుణం.. తల్లికొడుకుపై కత్తులతో దాడి..స్పాట్ లో
పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తల్లి, కుమారుడిపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు సాంబశివరావు (36)ను నరికి చంపారు. అడ్గువచ్చిన తల్లిపై దాడి చేశారు.
Bus Accident: మరో బస్సు ప్రమాదం..స్పాట్లో 45 మంది..
కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఘటనను మరిచిపోకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ సహా ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
AP Crime: ఏపీలో విషాదం.. రూ.50 వేలు అప్పిచ్చి ఆత్మహత్య చేసుకున్న భార్య, కొడుకు
పల్నాడు జిల్లా దారుణం జరిగింది. రూ.50 వేల అప్పు వివాదం భార్య, కొడుకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు దారి తీశాయి. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
AP Crime: పల్నాడులో రియల్ ఎస్టేట్ మర్డర్.. తండ్రీకొడుకులను నరికి నరికి!
పల్నాడు జిల్లాలో పట్టపగలే తండ్రకొడుకులను దారుణంగా హత్య చేశారు. వీరిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
Ap Crime: ఆశావర్కర్పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పల్నాడు జిల్లాలో ఆశావర్కర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ మేరకు జడ్జి కె.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.
Ap Crime: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఉయదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీలారీ గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
Lover's Attack : బీఫార్మసీ విద్యార్థినిపై ప్రియుడి దాడి
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం గుత్తికొండలో ఫార్మసీ విద్యార్థినిపైప్రియుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.నర్సరావుపేట ఏఎంరెడ్డి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న గ్రీష్మ, మల్లిఖార్జున్ ప్రేమికులు. అయితే గీష్మ మరో యువకుడితో మాట్లాడుతుందని కోపంతో దాడిచేశాడు.
/rtv/media/media_files/2026/04/22/fotojet-2026-04-22-09-30-56.jpg)
/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
/rtv/media/media_files/2025/10/25/another-bus-accident-2025-10-25-17-49-58.jpg)
/rtv/media/media_files/2025/06/14/wdliqXh5yLqOc2I6f7Cu.jpg)
/rtv/media/media_files/2025/07/23/palnadu-real-estate-murder-2025-07-23-16-07-43.jpg)
/rtv/media/media_files/2025/06/04/eBr0OjBVdtjaqdDxaVOw.jpg)
/rtv/media/media_files/2025/02/15/TZuE8wCRjwBcb1wsufaV.jpg)
/rtv/media/media_files/2025/01/28/yt7RrPeDGOdque24jXzH.jpg)