ఇంటర్నేషనల్ మా దేశం విడిచివెళ్లాలంటే రూ.69 వేలు కట్టాల్సిందే.. పాకిస్థాన్‌ను వీడివెళ్తున్న అఫ్ఘానిస్థాన్ శరణార్థుల నుంచి ఎగ్జిట్ ఛార్జీలు వసూల్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా తమ దేశంలో ఉండి వేరే దేశాలకు వెళ్లాలనుకునే వారు 830 డాలర్లు (రూ.69 వేలు) చెల్లించేలా ఓ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ చర్యను పలు దేశాలు ఖండిస్తున్నాయి. By B Aravind 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: జనాల మీదికి దూసుకెళ్లిన కమాండో..వీడియో వైరల్..! గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు పారా గ్లైడింగ్ విన్యాసాలు చేపట్టారు. అయితే, పారాచ్యూట్ ను నియంత్రించలేక విన్యాసాలను తిలకిస్తున్న జనాల మీదకు దూసుకెళ్లాడు ఓ పాకిస్థాన్ కమాండో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై మూడోసారి హత్యాయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించడంతో.. హత్యాయత్నం చేసే ఛాన్స్ ఉందని.. అది విష ప్రయోగం రూపంలో కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు వెంటనే వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీలోగా స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్లాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్థాన్ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. By B Aravind 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn