పాక్ పై భారత్ దాడి.. ! ఫేక్ ? రియల్ ? | India Attack On Pakistan Video Real Or Fake ? | RTV
Rafale Jets : కశ్మీర్ బోర్డర్లో రాఫెల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్
పాకిస్తాన్ - ఇండియా దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళానికి సంబంధించిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు జమ్మూకశ్మీర్ గగన వీధుల్లో పహారా కాసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ మీడియా వార్తలను ప్రచారం చేసింది.
CM Siddaramaiah : 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పు అని, అలాంటి నినాదాలు ఇస్తే అది దేశద్రోహమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మంగళూరులో ఒక వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
BIG BREAKING: పాక్ తో యుద్ధం.. భారత్ మరో సంచలన నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్‌గా నియమించింది.ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది.
Pahalgam Attack: కేంద్రం సంచలనం.. పహల్గాం ఉగ్రదాడి వీడియో విడుదల !
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
BIG BREAKING: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది. పాకిస్థాన్‌కు అప్పు ఇవ్వొద్దని అంతర్జాతీయ ద్రవ్య నిధిని భారత్ సూచించింది. పాక్‌కు నిధులు ఇస్తుంటే.. ఉగ్రవాదులకు ఇస్తుందని భారత్ IMFకు తెలిపింది. పాక్‌కు అప్పు ఇచ్చే అంశంపై మే 9న ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది.
Super Cabinet: యుద్ధం మొదలైనట్టే..మరికాసేపట్లో సూపర్ క్యాబినెట్ భేటీ
యుద్ధం ఇవాళో , రేపో మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిన్న త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన ప్రధాని ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీలో పాల్గొననున్నారు. పుల్వామా తరువాత ఈ క్యాబినెట్ ఇప్పుడు సమావేశం అవుతోంది.
BIG BREAKING: మమ్మల్ని కాపాడండి...ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన పాక్
మరో ఒకటి లేదా రెండు రోజుల్లో తమ పై భారత్ దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆ దేశం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. పాక్ పీఎంషాబాజ్ షరీఫ్ యూఎన్ సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ను తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు.
/rtv/media/media_files/2025/04/30/r7ENHD7WFAUz7cqKhbic.jpg)
/rtv/media/media_files/2025/04/30/S1qotnGtQUW7H2g3zzQg.jpg)
/rtv/media/media_files/2025/04/30/cDsRv7pAbcjDIkRjeaLm.jpg)
/rtv/media/media_files/2025/04/30/Ym3tFvGn8CJg8dgoytF3.jpg)
/rtv/media/media_files/2025/04/30/I2g6ocOTex4S5HCfoSB0.jpg)
/rtv/media/media_files/2025/04/30/3Zm8MP12c6YYwDdgehzo.jpg)
/rtv/media/media_files/2025/04/30/VfhICpSyl9cQmds2aG56.jpg)
/rtv/media/media_files/2025/04/30/j8Hyaldd7TulRUdJVvfs.jpg)