Pakistan Floods: భారీ వరదలు.. కిలో టమోటా రూ.350.. ఉల్లి రూ.250 - ఎక్కడంటే?
పాకిస్తాన్లో వరదల కారణంగా వ్యవసాయ భూములు మునిగిపోయాయి. దీని వల్ల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయి, సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/03/pakistan-2025-09-03-07-13-30.jpg)
/rtv/media/media_files/2025/09/02/pakistan-floods-2025-09-02-21-10-31.jpg)
/rtv/media/media_files/2025/09/01/pakistan-govt-helicopter-crashes-in-gilgit-baltistan-region-2025-09-01-13-59-06.jpg)
/rtv/media/media_files/2025/09/01/pak-pm-2025-09-01-09-44-35.jpg)
/rtv/media/media_files/2025/09/01/india-2025-09-01-08-56-30.jpg)
/rtv/media/media_files/2025/08/28/pakistan-2025-08-28-12-22-38.jpg)
/rtv/media/media_files/2025/08/26/ajit-doval-on-a-mission-2025-08-26-13-30-31.jpg)
/rtv/media/media_files/2025/08/25/ind-vs-pak-2025-08-25-13-53-09.jpg)
/rtv/media/media_files/2025/05/23/eSKv2lVPlfenfSeXeeqQ.jpg)
/rtv/media/media_files/2025/08/21/ind-vs-pak-2025-08-21-20-19-12.jpg)