Latest News In Telugu World cup 2023: ఆడడానికి వచ్చారా.. మెక్కడానికి వచ్చారా? ఏకంగా 8 కేజీల మటన్ తింటారా? అఫ్ఘాన్‌పై ఓటమిని తట్టుకోలేకపోతున్నారు పాక్ మాజీ ఆటగాళ్లు. తమ జట్టు ప్లేయర్ల ఫిట్నెస్ ఏ మాత్రం బాలేదని పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్ విమర్శించాడు. పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ స్కిల్స్ చూస్తుంటే రోజుకు 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉందంటూ కామెంట్స్ చేశారు. వారి ఫిట్నెస్ లెవల్స్ చాలా దారుణంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అసలు ఫిట్నెస్ టెస్ట్ ఎందుకు జరపడంలేదో తనకు అర్థంకావడం లేదన్నాడు వసీం. By Trinath 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PAK vs AFG: చెన్నై బీచ్‌లో కొట్టుకుపోయిన పాకిస్థాన్ పరువు.. ఘోరంగా పసికూనల చేతిలో..! ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు ఘోర అవమానం ఇది. పసికూన అఫ్ఘాన్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. ఈ ఏడాది ప్రపంచకప్ సంచలనాలకు అడ్డాగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో ఇది మూడో పెను సంచలనం. పాక్ సెట్ చేసిన 283 పరుగుల టార్గెట్‌ని అఫ్ఘాన్ ఈజీగా ఛేజ్ చేసింది. అఫ్ఘాన్ 49 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది. By Trinath 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn