POK: పాకిస్తాన్ సైన్య గౌరవం POKలో వేలం.. యూనిఫాంల నుండి హెల్మెట్ల వరకు ప్రతిదీ రూ. 10
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడి ఆర్మీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఆందోళనల్లో నిరసనకారులు పాక్ ఆర్మీని తీవ్రంగా అవమానిస్తూ ఒక చర్యకు పాల్పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pakistan: సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాకిస్థాన్.. భయంతో వణికిపోతున్న ప్రజలు
పాకిస్థాన్ సైన్యం రోజురోజుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ(BLA), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) టార్గెట్‌గా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌లో సొంత ప్రజల పైనే డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది.
UNOలో పాక్ ఆర్మీ నేర చరిత్ర.. ‘వేలాది మహిళలపై అఘాయిత్యాలు’
UNO సమావేశంలో బుధవారం భారత రాయబారి ఎల్డోస్ మాథ్యూ మాట్లాడారు. పాకిస్థాన్‌లో మైనారిటీ మహిళలపై లైంగిక హింస నేటికీ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో బంగ్లాదేశ్‌లో వేలాది మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడిన చరిత్ర పాక్ సైన్యానిదని ఆయన ఆరోపించారు.
BIG BREAKING: 9 మంది పాకిస్థాన్ ఆర్మీ జవాన్లు మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. మంగళవారం జరిగిన భయంకరమైన దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. బలూచిస్తాన్‌లోని డెరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో అటాక్ జరిగింది.
India Vs Pakistan : యుద్ధం మళ్ళీ స్టార్ట్ | Pakistan Army Warning To India | PM Modi | RTV
Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.
Pakistan People Protest At China-Pak Highway | POK ను భారత్ లో కలపండి ప్లీజ్ | India Pak War | RTV
Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
పాకిస్తాన్ మరో పుల్వామా అటాక్ కు రెడీ అవుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న ర్యాలీలే ఇందుకు నిదర్శనం. దీనిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా పాల్గొనడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది.
/rtv/media/media_files/2025/10/04/pok-2025-10-04-10-36-45.jpg)
/rtv/media/media_files/2025/10/01/pakistan-escalates-military-crackdown-in-zehri-2025-10-01-13-56-06.jpg)
/rtv/media/media_files/2025/08/20/eldos-mathew-punnus-2025-08-20-10-56-31.jpg)
/rtv/media/media_files/2025/08/12/balochistan-2025-08-12-21-06-32.jpg)
/rtv/media/media_files/2025/06/05/nVgUgvzNnmfIcHgUhgV1.jpg)
/rtv/media/media_files/2025/05/30/3yMENibyAYd994gj05sn.jpg)