స్పోర్ట్స్ Pakistan : పాపం ఎన్ని కష్టాలో.. పాకిస్థాన్ కు ఐసీసీ బిగ్ షాక్ ! తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో 73 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి, స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ వారికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. By Krishna 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PAK vs NZ : వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్‌కు చుక్కలు చూపించింది! న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ జట్టు ఘనవిజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. కేవలం ఒక వికెట్ ను మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ లో 200పైగా పరుగులను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ PAK vs NZ : ఛీ..ఛీ..మారని పాక్.. న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి! పాకిస్తాన్‌తో జరిగిన తొలి 20 మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. ముందుగా బ్యాంటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ కాగా.. కివీస్ ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేసింది. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rachin-Sachin: సచిన్ కాదు.. రచిన్.. ప్రింట్ దించేశాడు భయ్యా! చరిత్రలో ఒకే ఒక్కడు.. న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర మరో సెంచరీతో మెరిశాడు. పాక్‌పై మ్యాచ్‌లో సెంచరీ చేశాడు రచిన్. ఈ వరల్డ్‌కప్‌లో రచిన్‌కు మూడో సెంచరీ ఇది. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే మూడు సెంచరీలు చేసిన ఏకైన ప్లేయర్‌గా నిలిచాడు రచిన్. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NZ vs PAK: చిన్నస్వామిలో చిన్నపిల్లలని చేసి చితక్కొట్టారుగా.. పాక్‌ని దేవుడే కాపాడాలి! పాకిస్థాన్‌పై కివీస్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 రన్స్ చేసింది. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర మరో సెంచరీ బాదాడు. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn