WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్.. అవి పొందాలంటే డబ్బులు కట్టాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లు షాక్ ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు ఫ్రీగా వాట్సాప్ ఎంజాయ్ చేస్తున్నవారు ఇంకా కొన్ని ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అనే రూల్ తీసుకురానుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 'ప్రీమియం సబ్స్క్రిప్షన్' ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-08-06-36.jpg)
/rtv/media/media_files/2026/01/30/whatsapp-2026-01-30-18-41-16.jpg)