Asia Cup: పహల్గాం ఎఫెక్ట్.. ఆసియా కప్ నుంచి భారత్ ఔట్
పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
విజయనగరంలో పాక్ ఉగ్రవాది అరెస్ట్ | Terrorist Arrested In Vizianagaram | Operation Sindoor | RTV
Pahalgam terror attack : జ్యోతి ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ విషయాలు...పహల్గాం సమాచారం చేరవేత ?
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాంను సందర్శించి..అక్కడి విషయాలను పాకిస్తాన్ కు పంపినట్లు తేలింది.
Rahul-Modi: ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..
విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సంచలన చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ప్రకటనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
India Karachi Port Attack: పాక్‌కు మరో ఎదురుదెబ్బ.. కరాచీ పోర్టు నేలమట్టం
భారత్‌పైకి డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడిన పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌కు ఆయువుపట్టుగా ఉన్న కరాచీ పోర్టును INS విక్రాంత్ పూర్తిగా నేలమట్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని మళ్లీ కాల్పులు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా బుధవారం అర్థ రాత్రి వైమానిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి తర్వాత కూడా జమ్మూ కశ్మీర్లో పాక్ నిరంతరం కాల్పులు జరుపుతోంది. సరిహద్దు అవతల నుంచి పాక్ కాల్పులు చేసింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
/rtv/media/media_files/2025/05/19/q1B5cHVB8nUZ6XEpuVs1.jpg)
/rtv/media/media_files/2025/05/18/ZCaQ6fi3sbrf4Af8mmfQ.jpg)
/rtv/media/media_files/2025/05/11/PkfI70b8VO2jVhSNjyxR.jpg)
/rtv/media/media_files/2025/05/09/LQr0KmZrDXNCIsTHTNCr.jpg)
/rtv/media/media_files/2025/04/26/GFyzK09DAEuMJh5x4HBX.jpg)
/rtv/media/media_files/2025/05/07/ConW0pp6UUKbEU3iBxH6.jpg)
/rtv/media/media_files/2025/05/07/yQUscSVQxT6WRtrfXzyO.jpg)