J&K TerrorAttack: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. మోడీకి ట్రంప్ ఫోన్!
జమ్మూ కశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోడీతో ఫోన్ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.
Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)
జమ్మూ కాశ్మీర్లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.
J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'
జమ్మూ కాశ్మీర్ టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌లో 27మంది మృతి చెందారు. పర్యటకులను వరసులో నిల్చేబెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి జరిపారని ఓ మహిళ తెలిపారు. తన భర్త పేరు, మతం అడిగిన ఉగ్రవాదులు అతనిపై కాల్చి చంపారని ఆమె చెప్పారు.
/rtv/media/media_files/2025/04/23/uYT7jy5FG9bpubdku9iH.jpg)
/rtv/media/media_files/2025/04/23/HLQGcMJ9fJBrBP5rm68G.jpg)
/rtv/media/media_files/2025/04/22/aR1bQiXWCiZk0TeBgcY8.jpg)
/rtv/media/media_files/2025/04/22/vm2QoWrnWM00GDUzLcsq.jpg)