రాజకీయాలు Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్! తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందనపై సంతృప్తి చెందకపోతే.. ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది. By Nikhil 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Padi Kaushik Reddy: 6 నెలల్లో సీఎం రేవంత్ జైలుకు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని అన్నారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilisai: కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ సీరియస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వెయ్యకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆదేశం జారీ చేశారు. By Jyoshna Sappogula 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రెచ్చిపోయిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.! హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో కేసు నమోదైంది. IPC సెక్షన్స్ 353, 290, 506 కింద కేసు నమోదు చేశారు. నిన్న కౌంటింగ్ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఆందోళన చేస్తూ పోలీసులపై తిరగబడ్డ సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn