Terrorists: మరో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ సైన్యం ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తుందని అన్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పై టీమిండియా సాధించిన ఓ విజయాన్ని ఆపరేషన్ సిందూర్‌తో అనుసంధానిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) ట్వీట్ చేస్తూ పాకిస్తాన్ సైన్యంపై విమర్శలు గుప్పించింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ గా మారింది.
ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకొని విజయవాడలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేత పురంధేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆపరేషన్‌కు సిందూర్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్ పాకిస్థాన్‌పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసినట్లు సమాచారం.
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.