Operation Sindoor: నా బాధ ఇప్పుడు తెలిసిందా.. ఆపరేషన్ సిందూర్‌పై హిమాన్షి రియాక్షన్!
ఆపరేషన్ సిందూర్‌పై ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ స్పందించారు. 'నా భర్తను విడిచిపెట్టమని వేడుకున్నా వదల్లేదు. ఇప్పుడు నా బాధ ఎలా ఉంటుందో వారికి తెలిసింది' అంటూ ఎమోషనల్ అయ్యారు.
BREAKING: పాక్ కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మృతి
భారత సైన్యం పాక్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్ రేంజర్లు కూడా బుధవారం కాల్పులకు పాల్పడ్డారు.ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతి చెందారని,మరో 43 మంది గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ తెలిపింది.
మాక్ డ్రిల్ సీన్ టు సీన్ | Mock Drill Hyderabad | Operation Sindoor | Ind Pak War Updates | RTV
Operation Sindoor: కాచిగూడ రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్-PHOTOS
పాక్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కాచిగూడ రైల్వే స్టేషన్లో సైతం మాక్ డ్రిల్ నిర్వహించారు. దాడులు జరిగిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైల్వే అధికారులు వివరించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మళ్లీ పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్!
భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మౌనంగా ఉన్నాడు. ఈ దాడుల తర్వాత ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు. ఇటీవల అతడు దేశం విడిచి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి.
Indians Reaction On Operation Sindoor | చంపేయండి సార్ ఈ పాకిస్తాన్ కుక్కలని | India Pak War | RTV
విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ కీలక సమావేశం
ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాల భద్రతా సలహాదారులతో ఇండియన్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సమావేశామైయ్యారు. ఎయిర్ స్ట్రైక్‌కు గురించి వారికి వివరించారు. అమెరికా, UK, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో బుధవారం అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
Vinesh Phogat: ఆపరేషన్ సిందూర్‌పై వినేష్ ఫోగట్ సంచలన పోస్ట్.. శాంతి కావాలంటూ!
ఆపరేషన్ సిందూర్‌పై భారత రెజ్లర్, ఎమ్మెల్యే వినేష్ ఫోగట్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుతున్న భారత సైన్యానికి సెల్యూట్. శాంతికోసం జరిగే పోరాటంలో దేవుడు మిమ్మల్ని రక్షించి, విజయం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.
/rtv/media/media_files/2025/05/07/BVVhYDaOSAjiOUlqlb93.jpg)
/rtv/media/media_files/2025/05/07/7bYy909IDr6545VRxCUv.jpg)
/rtv/media/media_files/2025/05/07/933PA0yFLRWySKVoEWql.jpg)
/rtv/media/media_files/2025/05/07/87UURWDGCth72P91LvWr.jpg)
/rtv/media/media_files/2025/05/07/B7iS90FT0yb6BywnSkop.jpg)
/rtv/media/media_files/2025/05/07/MHgny12r2L6VypVhiAEJ.jpg)
/rtv/media/media_files/2025/05/07/zwwVjWXPOpKiqrPkaYt3.jpg)