BJP: ఆపరేషన్ సిందూర్ విజయం.. బీజేపీ సంచలన నిర్ణయం
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాంపెయిన్ చేపట్టనుంది. మొత్తం 11 రోజుల పాటు ఈ ప్రచారం జరగనుంది. మే 23 వరకు ఇది కొనసాగుతుంది.
Operation sindoor : పాకిస్థాన్ లోని కిరాణా హిల్స్ తెలుసా? అక్కడ ఏముందంటే?
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందులో భాగంగా పాకిస్థాన్‌లోని 9కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ లోని కిరాణాహిల్స్ అంశం తెరమీదకు వచ్చింది.
PM Modi On Pakistan Nuclear Weapons | అణుబాంబు మడిచి..మోదీ వార్నింగ్ | India Pak War | Sindoor | RTV
ఆపరేషన్ సింధూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్ | PM Modi First Reaction On Operation Sindoor | RTV
PM Modi: అలా చేస్తే పాక్ అంతమే.. ప్రధాని మోదీ సంచలన వార్నింగ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు.
Operation sindoor : రక్షణశాఖ వర్గాల పేరుతో జర్నలిస్టులకు ఫోన్ చేసి...
భారత రహస్యాలను తెలుసుకోవడానికి పాకిస్థాన్ కు చెందిన గూఢచారులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా భారతీయ రక్షణశాఖ అధికారుల పేరు చెప్పి భారతీయ జర్నలిస్టులకు ఫోన్లు చేస్తున్నట్లు భారత నిఘావర్గాలు వెల్లడించాయి.
Kurnool Jawan Familys Reaction On Sindoor 2.0| ప్రాణం పోయిన పర్లేదు | India Pak War | PM Modi | RTV
ప్రధాని మోదీ ప్రసంగంలో మాట్లాడబోయే అంశాలు ఇవే..!
ప్రధాని మోదీ మరికాసేపట్లో జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. పాకిస్తాన్‌పై తదుపరి చర్యలు, ఉగ్రవాదంపై భారత్ యాక్షన్ గురించి మోదీ జాతికి తెలియజేయనున్నారు. ఇండో పాక్ ఉద్రిక్తత తర్వాత మొదటిసారి మోదీ జాతినుద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆసక్తి నెలకొంది.
/rtv/media/media_files/2025/05/13/rd3WkfbnxlO3hQRNWXOX.jpg)
/rtv/media/media_files/2025/05/12/7D6ak8OIABNkqTnxRUt4.jpg)
/rtv/media/media_files/2025/05/12/kqI3jS0cT0a9iGf6gEog.jpg)
/rtv/media/media_files/2025/05/12/FyXBuwIzxw3CNQTN2Py2.jpeg)
/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)