లైఫ్ స్టైల్ Life Style: ఆపరేషన్ థియేటర్ లో నీలం, ఆకుపచ్చ రంగే ఎందుకు ధరిస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా సాధారణంగా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ రంగు దుస్తువులు ధరించడం చూస్తుంటారు. దీనికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆపరేషన్ చేసేటప్పుడు వేరే రంగు దుస్తువులు ఎందుకు ధరించరు? దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hand Transplantation:భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్ప్లాంటేషన్ భారత వైద్యులు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను సృష్టిస్తున్నారు. తాజాగా చేతులు తెగిపోయిన ఇద్దరు వ్యక్తులకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆమర్చారు. By Manogna alamuru 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Operation abujmarh: దద్దరిల్లుతున్న దండకారణ్యం..ఛత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ అబూజ్మడ్? ఛత్తీస్ఘడ్ దండకారణ్యం దద్ధరిల్లుతోంది. అక్కడ కేంద్రహోంశాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్ ప్రహార్..పతాక స్థాయికి చేరుకుందని సమాచారం. నారాయణపూర్ జిల్లాలోని పీఎల్జీఏ ప్రధాన స్థావరం అబూజ్మడ్ ను భద్రతాబలగాలు చుట్టుముడుతున్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్..మరికాసేపట్లో బయటకు కార్మికులు! ఉత్తర కాశీలో టన్నెల్ లో పది రోజుల క్రితం చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లలో వారు క్షేమంగా బయటకు రానున్నట్లు రెస్క్యూ ఆపరేషన్ అధికారి చెప్పారు. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad doctors:ఏడు నెలల చిన్నారికి లివర్ ఆపరేషన్..హైదరాబాద్ వైద్యుల ఘనత హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఏడు నెలల చిన్నారికి ఆక్సలరీ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. By Manogna alamuru 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn